ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
==సాహిత్యం==
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. [[పద్యాలు]], నాటికలు, లేఖలు, [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, [[జీవిత చరిత్ర|జీవిత చరి]]<nowiki/>త్రలు, [[సినిమాలు]], సంభాషణలు, [[పాటలు]] మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
 
== మరణం ==
తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా కొద్దిరోజులనుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి 2018, ఆగష్టు 7న సాయంత్రం గం. 6.10 ని.లకు మరణించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు