బేగంబజార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
== వ్యాపారం ==
హైదరాబాదు నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌ బేగంబజార్. అన్ని రకాల వస్తువులకు ఇది నెలవైన ఈ ప్రాంతంలో హోల్‌సేల్‌ నుంచి రిటైల్‌ దాకా రోజూ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగరంలోని ఇతర ప్రాంతాలేనుండేకాకుండా వివిధ ప్రాంతాల వ్యాపారులు ఒక్కడికి వచ్చి తమకు కావలసిన వస్తువులను తీసుకెలుతుంటారు. బేగంబజార్‌లోని ఏడు డివిజన్ల పరిధిలో సుమారు ఐదువేల హోలోసేల్‌ దుకాణా సముదాయాలున్నాయి. ఇందులో కిరాణా, [[నగలు]], [[దుస్తులు]], స్టీలు, [[సిమెంటు]], గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, టైర్లు, ఎలక్ట్రికల్, పప్పు దినుసులు, మసాలా, డ్రైఫ్రూట్స్, ఆటోమోబైల్స్, [[నూనెలు]], లూబ్రికెంట్స్, పాన్మసాలా, ఫర్టిలైజర్, కాస్మోటిక్స్, స్టెయిన్లెస్‌స్టీల్‌ తదితర రంగాలకు సంబంధించిన దుకాణాలున్నాయి.<ref name="బేగంబజార్‌.. బేజార్‌!">{{cite news|last1=సాక్షి|title=బేగంబజార్‌.. బేజార్‌!|url=https://www.sakshi.com/news/telangana/huge-loss-in-begambajar-trading-423108|accessdate=7 August 2018|date=17 November 2016|archiveurl=https://web.archive.org/web/20180807173348/https://www.sakshi.com/news/telangana/huge-loss-in-begambajar-trading-423108|archivedate=7 August 2018}}</ref>
 
=== చేపల మార్కెట్‌ ===
చేపల అమ్మకాలు, ప్రాసెసింగ్‌ను నిర్వహించడంకోసం అత్యాధునికంగా రూ.5.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న [[చేపలు|చేపల]] మార్కెట్ కు 2018, జనవరి 24న [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[మత్స్యం|మత్స్య]], [[పశు సంపద|పశు]] సంవర్ధక, [[పాడి పరిశ్రమ]]ల అభివృద్ధి, [[సినిమాటోగ్రఫీ]] శాఖల మంత్రి [[తలసాని శ్రీనివాస్ యాదవ్]] శంకుస్థాపన చేశారు.
 
== రవాణా ==
"https://te.wikipedia.org/wiki/బేగంబజార్" నుండి వెలికితీశారు