జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

Infobox and image added from commons
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
'''ఆచార్య జె.బి.కృపలానీ''' ([[1888]]-[[1982]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. [[1947]] [[భారతదేశం|భారతదేశానికి]] స్వాతంత్ర్యము వచ్చినపుడు [[భారత జాతీయ కాంగ్రెసు]] అధ్యక్షునిగా ఉన్నాడు. కృపలానీ గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త మరియు స్వాతంత్ర్యసమరయోధుడు.
| name = జె. బి. కృపలానీ
[[మహాత్మా గాంధీ]]కి దగ్గరగా వుంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచాడు. [[1920]]లలో సహాయనిరాకరణోద్యమం నుంచి [[1970]]లలో ఇండియన్ ఎమర్జెన్సీ దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖునిగా [[ప్రసిద్ధి]] చెందాడు.
| image = Gandhi with Maulana Azad and Acharya Kripalani 1942.jpg
| caption = 1942లో గాంధీజీ, మౌలానా ఆజాద్ తో ఆచార్య కృపాలనీ
| birth_place = హైదరాబాదు (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)
| birth_date = 1888
|death_date = 1982
| occupation = స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పర్యావరణవేత్త
}}
'''ఆచార్య జె. బి. కృపలానీ''' ([[1888]]-[[1982]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. [[1947]] [[భారతదేశం|భారతదేశానికి]] స్వాతంత్ర్యము వచ్చినపుడు [[భారత జాతీయ కాంగ్రెసు]] అధ్యక్షునిగా ఉన్నాడు. కృపలానీ గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త మరియు స్వాతంత్ర్యసమరయోధుడు.
[[మహాత్మా గాంధీ]]కి దగ్గరగా వుంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచాడు. [[1920]]లలో [[సహాయ నిరాకరణోద్యమం|సహాయనిరాకరణోద్యమం]] నుంచి [[1970]]లలో ఇండియన్ ఎమర్జెన్సీ దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖునిగా [[ప్రసిద్ధి]] చెందాడు.
 
==తొలి జీవితం==
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు