కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రముఖ విద్వాంసులు: ఖాళీలు సరి చేశాను.
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
=== సంగీత రత్నాకరము ===
శారంగదేవునివలనశారంగదేవునిచే రచింపబడిన '''[[సంగీత రత్నాకరము]]''' మీద పెక్కువ్యాఖ్యానములున్నవి,పలు వ్యాఖ్యానాలున్నాయి. వానిలో ఆంధ్ర కృతములు జనసమ్మతము లగుచుండెననియు తెలియుచున్నది. అట్టి ఆంధ్రవ్యాఖ్యాతలలో ముఖ్యులు చతురకల్లినాధుడు, సిమ్హభూపాలుడుసింహభూపాలుడు, కుంభకర్ణ భూమీశుకుడు మున్నగువారు. ఒప్పర్టుదొరగారు తమ సంస్కృత వ్రాత గ్రంథములో '''సంగీతరత్నాకరచంద్రికా'' అను వ్యాఖ్యానమును చెప్పెను. గ్రంథకర్తపేరు తెలియదు. కేశవ అను బ్రాహ్మణుడు మరియొక వ్యాఖ్యానమును రచించినట్లు '''సంగీతసుధ''' యందు తెలియుచున్నది. ఇది ఇప్పటి మద్రాసు గ్రంథాలయమునందు ఉంది.
 
=== రాగార్ణవము ===
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు