హేము కాలాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== ఉద్యమంలో ==
చిన్నవయసులోనే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తన స్నేహితులతో కలిసి ప్రచారం చేసాడు, స్వదేశీ వస్తువులను ఉపయోగించడంలో దేశ ప్రజలను ఒప్పించాడు. అతను విప్లవ కార్యకలాపాలలో భాగంగా అనేక నిరసన కార్యక్రమాలలో పాల్గొని [[బ్రిటీష్]] వాహనాలపై దాడులు చేశాడు. 1943లో [[మహాత్మా గాంధీ]] [[క్విట్ ఇండియా]] ఉద్యమelhlrఉద్యమం ప్రారంభించినప్పుడు హేము కాలాణి ఆ ఉద్యమంలో చేరాడు.
 
[[File:Hemu-kalani funnel.jpg|thumb|right|1943 జనవరి 21న హేము కాలాణి అంత్యక్రియలు]]
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/హేము_కాలాణి" నుండి వెలికితీశారు