ఈదుల్ అజ్ హా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 49:
|}
 
ఖుర్బానీ మాంసమును ప్రజలకు పంచడం ఈ ఈద్ లోని భాగం. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు, ఇస్లాం విధివిధానాల్లో ఐదో విధానం అయిన హజ్‌(మక్కాయాత్ర) ఇదే రోజున మక్కాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు మక్కా మసీదులోని కాబా దర్శనం చేసుకుంటారు.. 40 రోజుల హజ్‌యాత్రలో భాగంగా మక్కా, మదీనాల్లో నమాజు ఆచరిస్తూ.. సైతానుకు రాళ్లు వేసే ప్రక్రియలో పాల్గొంటూ దైవారాధనలో గడుపుతారు.
[[దస్త్రం:Eidpakistan.jpg|thumb|ఖుర్బానీ మాంసాన్ని పంచడం]]
 
"https://te.wikipedia.org/wiki/ఈదుల్_అజ్_హా" నుండి వెలికితీశారు