లాన్స్ నాయక్ హనుమంతప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 13:
భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్లో మంచు చరియలు విరిగిపడి అందులో చిక్కుకు పోయిన పది మంది సైనికుల్లో హనుమంతప్ప ఒకడు. ఆరు రోజుల పాటు గడ్డకట్టిన మంచులో కూరుకుపోయి బతికి బయటపడ్డాడు. ఊహకు కూడా అందని ఇది నిజంగా సాధ్యమైంది. సియాచిన్ ప్రమాదంలో గల్లంతైన పది మంది సైనికులు చనిపోయినట్టేనని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మంచులో చిక్కుకుపోయిన జవాన్ల కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో హనుమంతప్ప నాయక్ కొన ఊపిరితో భద్రత బలగాలకు [[ఫిబ్రవరి 8]] [[2016]] న కనిపించాడు. అతనిని వెంటనే రక్షించి భద్రత బలగాలు సైనిక ఆస్పత్రిలో చేర్పించాయి. ఐసీయూలో చికిత్సనందించిన హనుమంతప్ప అప్పటికి కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతను 35 అడుగుల లోతులో -45° గడ్డకట్టే మంచులో ఆరు రోజులపాటు ఉన్నాడు. 19,600 అడుగుల ఎత్తులో ఉన్న వారిపై మంచు చరియలు విరిగి పడి 6 రోజుల పాటు అందులోని కూరుకుపోయారు.<ref>https://twitter.com/ibnlive/status/697426320637054978</ref><ref>http://timesofindia.indiatimes.com/india/How-Lance-Naik-Hanumanthappa-Koppad-defied-certain-death-at-Siachen/articleshow/50925655.cms</ref><ref>http://indianexpress.com/article/india/india-news-india/siachen-avalanche-survivor-lance-naik-hanamanthappa-critical/</ref> అతనికి సంబంధించిన ఏ అంగమూ పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. నిమోనియా కారణంగా రెండు ఊపిరితిత్తులూ దెబ్బతిన్నాయని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ అందడం లేదన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు.<ref>http://www.thehindu.com/news/national/soldier-rescued-from-siachen-glacier-admitted-to-delhi-hospital/article8212271.ece</ref><ref>http://zeenews.india.com/news/india/siachen-miracle-yoga-and-a-lucky-air-pocket-saved-lance-naik-hanumanthappa_1854187.html</ref> కానీ చికిత్స పొందుతున్న అతను తరువాత మరణించాడు
==యోగా ట్రైనర్ కావడం వల్లే==
సియాచిన్లో మంచులో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బతికి బయటపడిన హనుమంతప్ప యోగా ట్రైనర్
==కెరీర్==
కర్ణాటకకు చెందిన హనుమంతప్ప 2002 అక్టోబరు 25న మద్రాస్ రెజిమెంట్లోని 19వ బెటాలియన్లో జవానుగా చేరాడు. 2003 నుంచి 2006 వరకు జమ్మూకశ్మీర్లోని మాహోర్లో
==అస్తమయం==
ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. [[ఫిబ్రవరి 11]] [[2016]] గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప
==మూలాలు==
{{reflist|30em}}
|