2018 కేరళ వరదలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
దక్షిణ భారతదేశ రాష్ట్రమైన [[కేరళ]]లో 2018 లో వరదలు సంభవించాయి. దీనికి ప్రధాన కారణం ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు. ఇందులో 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 85,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. 14 జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు.<ref name=":0">{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/kochi/kerala-floods-live-updates-more-ndrf-teams-rushed-to-kerala-as-flood-situation-worsens/liveblog/65403405.cms|title=Kerala floods live updates: Death toll rises to 79; Kochi airport to remain closed till August 26|last=|first=|date=|work=Times of India|access-date=16 August 2018}}</ref><ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-india-45216671|title=Death toll soars in India monsoon floods|date=2018-08-16|work=BBC News|access-date=2018-08-17|language=en-GB}}</ref> కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు కావడం గమనార్హం.<ref>{{Cite news|url=https://www.independent.co.uk/news/world/asia/india-worst-floods-flooding-death-monsoon-rain-dead-kerala-kochi-a8493011.html|title=Worst floods in nearly a century kill 44 in India's Kerala state amid torrential monsoon rains|last=Baynes|first=Chris|date=15 August 2018|work=The Independent|access-date=16 August 2018}}</ref>
 
== కారణాలు ==
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/2018_కేరళ_వరదలు" నుండి వెలికితీశారు