బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
విలీనం చేస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''[[బంగోరె]]''' అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి గొప్ప [[సాహిత్యం|సాహిత్య]] పరిశోధకుడు, విమర్శకుడు. జననం 1937. మరణం 1982 అక్టోబర్ 31 నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయం లో యం కాం ఆనర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రికలో, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో పని చేసాడు. 1964లో నెల్లూరు జమీన్ రైతు వార పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసాడు.జమీన్ రైతు పత్రికలో వారం వారం "కూనిరాగాలు" శీర్హిక నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజాబాహుళ్యంలో విశేషమైన కిర్తి పొందాడు. ఈ శీర్షికను "లోకలిస్ట్ " కలంపేరుతో నిరవహించాడు. ఈ పత్రికలో బంగోరే, బండి గోపాలరెడ్డి పేర్లతో కూడా వ్యాసాలు రాసేవాడు. స్థానిక చరిత పైన పరిశోధించి వందల వ్యాసాలూ రాసాడు.నెల్లూరు వీధుల చరిత్ర, పాతకాలం సత్రాలు, పాథశాలలు, మిషనరీ సంస్థల చరిత్ర ఇట్లా అనేక విషయాలమీద రాసాడు.పుస్తకాలమీద, సినిమాల మీద, నెల్లూరు గోప్పవారిమీద రాసాడు.నెలనూతల శ్రిక్రిష్ణముర్తి ప్రోత్సాహం, మార్గాదర్సాకత్వం కూడా ఇతని రచనా వ్యాసంగానికి కారణం.
'''[[బంగోరె]]''' అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి గొప్ప [[సాహిత్యం|సాహిత్య]] పరిశోధకుడు, విమర్శకుడు.
==రచనలు==
# తాతాచారి కథలు - నాల్గవ ముద్రణ (సంపాదకత్వం)<ref>[http://pustakam.net/?p=4635 మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే]</ref>
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు