బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
| other_names =బి. ఎన్. రెడ్డి
| residence =
| other_names =బి.ఎన్. రెడ్డి
| image =Bnreddy.jpg
| imagesize = 200px
| caption = బి. ఎన్. రెడ్డి
| birth_name = బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
| birth_date = [[నవంబర్{{birth date|1908|11|16]], [[1908]]}}
| birth_place = [[వైఎస్ఆర్ జిల్లాకొత్తపల్లి]], [[పులివెందుల]] తాలూకా, [[కొత్తపల్లివైఎస్ఆర్ జిల్లా]]
| death_date = {{death date and age|1977|11|08|1908|11|16}}
| native_place =
| death_date = [[నవంబర్ 8]], [[1977]]
| death_place =
| death_cause =
| knownoccupation = [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు నిర్మాత
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes = [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు
| employer =
| height =
| weight =
}}
 
'''బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి)''' (Bommireddy Narasimha Reddy / B.N.Reddy)([[నవంబర్ 16]], [[1908]] - [[నవంబర్ 8]], [[1977]]) అనేప్రముఖ పేరుసినీ వినగానేదర్శక మదిలోనిర్మాత. మల్లెల[[దాదాసాహెబ్ మాలలూగుతాయి.ఫాల్కే ఆయనఅవార్డు]] సృష్టించినపొందిన అజరామరమైనతొలి చలనచిత్రదక్షిణ కళాఖండాలుభారతీయుడు. ఆయన సృష్టించిన ''[[మల్లీశ్వరి]]''తో సహాబహుళ మనప్రజాదరణ కళ్ళ ముందుపొందిన కదలాడతాయిచిత్రం. బి.ఎన్.రెడ్డి [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు నిర్మాత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు.<ref>1969లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన [[దేవికారాణి]] విశాఖపట్నంలో జన్మించింది. కాని ఆమె బెంగాలీ కుటుంబానికి చెందినది. నట జీవితం అధికంగా హిందీ విత్రరంగంలోచిత్రరంగంలో గడచింది. తరువాత రష్యన్ చిత్రకారుడు [[:en:Svetoslav Roerich|స్వెటొస్లావ్ రోరిచ్]]‌ను పెళ్ళాడి బెంగళూరులో చివరి జీవితం గడిపింది. ఆమెను దక్షిణ భారతీయురాలిగా పరిగణిస్తే బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన రెండవ దక్షిణ భారతీయుడౌతాడు</ref> [[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత.
 
==బాల్యం==
బి. ఎన్. రెడ్డి [[నవంబర్ 16]], [[1908]]న [[వైఎస్ఆర్ జిల్లా|వైఎస్ఆర్ కడప జిల్లా]] [[పులివెందుల]] తాలూకా [[కొత్తపల్లి]] గ్రామంలోని ఒక [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోకుటుంబంలో జన్మించారు. బి. ఎన్. తండ్రి గారైన నరసింహారెడ్డి [[రంగూన్]] (ఇప్పటి యాంగాన్)కు [[మద్రాసు]](చెన్నై) నుంచి [[ఉల్లిపాయలు]] ఎగుమతి చేసేవాడు.
 
 
==సినిమాలకు ముందు==
తండ్రి వ్యాపార రీత్యా [[మద్రాసు]]లో పెరిగిన బి. ఎన్. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో వేషాలు వేసేవాడు. '[[వరవిక్రయము|వరవిక్రయం]]' నాటకంలో ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన [[గాంధీజీ]] ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. చదువు పూర్తయ్యాక బి. ఎన్. [[రంగూన్]] వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో ఉధృతంగా సాగుతున్న స్వదేశీ ఉద్యమ ప్రభావం వల్ల విదేశీ వ్యాపారం చేసే ఆలోచన మానుకుని [[కలకత్తా]] వెళ్ళి [[శాంతినికేతన్]]లో కొంత కాలం గడిపాడు. అక్కడ ఆయన లలిత కళల పట్ల విశేషంగా ఆకర్షితుడయ్యాడు. [[రంగూన్]]లో ఉన్న రోజుల్లో అక్కడి [[జానపద కళలు|జానపద]] కళా రూపాలను, వీధి ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీంచాడు. ఆ అనుభవాల ఫలితంగా ఆయన తిరిగి వచ్చాక చలన చిత్ర రంగం వైపు మొగ్గు చూపాడు. ముఖ్యంగా ప్రసిద్ధ [[బెంగాలీ]] దర్శకుడు దేవకీబోస్ తీసిన 'సీత' చిత్రం చూశాక తనకు సినిమాలు తీయాలనే కోరిక కలిగిందని బి.ఎన్. చెబుతూండే వాడు.
 
అయితే అప్పట్లో చిత్ర రంగం లోని వారికి ఇప్పటిలా [[సంఘం]]<nowiki/>లోసంఘంలో గౌరవముండేది కాదు. మొదట్లో వచ్చినవన్నీ పౌరాణికాలే అయినా తర్వాతతర్వాత సినీమాధ్యమానికున్న విస్తృతినీ, సౌలభ్యాన్నీ, సమాజమ్మీద అది చూపగల ప్రభావన్నీ సరిగా గుర్తించిన కొందరు సంస్కరణవాదులు సినిమాల ద్వారా అప్పటి సామాజిక సమస్యలైన అస్పృశ్యత, [[బాల్యవివాహాలు]], విధవావివాహనిషేధం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించి, వారి దృక్పథంలో మార్పు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దాంతో మార్పునంగీకరించని పెద్దలు, సంప్రదాయవాదులు సినిమాలు తీసేవారిని చెడిపోయిన వారుగాను, చూసేవారిని పోకిరీలుగానూ పరిగణించేవారు.
 
అంతేగాక అప్పట్లో ([[1952]] వరకూ)సెన్సారింగు కూడా లేకపోవడం వల్లా, సినిమాల్లోని రాజకీయపరమైన అంశాలు తప్ప మిగిలిన విషయాల్లో [[బ్రిటిష్]] ప్రభుత్వ ఉదాశీనత వల్లా కొందరు దర్శకులు ప్రేక్షకులను "రంజింపజేసే" ప్రయత్నాలు కూడా యథేచ్ఛగా చేసేవారు.(మన దేశంలో వెండితెరమీద ముద్దు సీన్లు [[1922]]లో విడుదలైన 'పతిభక్తి' అనే మూకీ సినిమాలో మొదలయ్యాయి.) బి.ఎన్. పూర్తిగా సంస్కరణాభిలాషతోనే సినిమాలు తీశాడు గానీ అలాంటి చౌకబారు ప్రయత్నాలు అణుమాత్రమైనా చేయలేదు. మొదటి నుంచీ చివరి వరకూ విలువల పట్ల తనకున్న నిబద్ధతను వీడలేదు.
 
==సినీ జీవితం==
Line 54 ⟶ 36:
 
===వాహినీ పిక్చర్స్===
అప్పట్లో ''రాయలసీమ బిర్లా''గా పేరు పొందిన [[తాడిపత్రి]] వాస్తవ్యులు [[మూలా లక్ష్మినారాయణ స్వామి]] పెట్టుబడితో [[కె.వి.రెడ్డి]], [[చిత్తూరు నాగయ్య]], [[ముదిగొండ లింగమూర్తి]] వంటి మిత్రులతో కలిసి [[వాహినీ పిక్చర్స్]] స్థాపించాడు. దాంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి క్లాప్ కొట్టినట్లయింది. 'వాహినీ' చిత్రాలన్నింటికీ ఆయనే నిర్మాత కాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో [[భాగ్యరేఖ]] (పొన్నలూరి బ్రదర్స్), [[పూజాఫలం]] (శంభూ ఫిలిమ్స్) తప్ప మిగతావన్నీ వాహినీ చిత్రాలే.
 
''మంగళ సూత్రం'' అనే స్వీయ అముద్రిత నవల ఆధారంగా ఆయన తీసిన తొలి చిత్రం '''వందేమాతరం''' [[1939]]లో విడుదలైంది. దాంట్లో నిరుద్యోగ, వరకట్న సమస్యలను అద్భుతంగా చిత్రించడమే కాక వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. తర్వాత [[1940]]లో బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహిస్తూ '''[[సుమంగళి]]''' తీశాడు. ఐతే విప్లవాత్మకమైన ఈ మార్పును ప్రేక్షకులు హర్షించలేక పోయారు. ఈ చిత్రం జనామోదం పొందలేక పోయింది. తర్వాత వివాహాత్పూర్వ [[లైంగిక విద్య|లైంగిక]] సంబంధాలు, పెళ్ళి కాని తల్లులేదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో ఆయన [[1941]]లో తీసిన '''[[దేవత (1941 సినిమా)|దేవత]]''' దక్షిణ భారతదేశమంతటా సంచలనం సృష్టించింది.
 
తర్వాత కె. వి. రెడ్డి దర్శకత్వంలో '''[[భక్త పోతన(1942 సినిమా)|భక్త పోతన]]'''([[1942]]), '''[[యోగి వేమన]]'''([[1947]]) నిర్మించాడు. ఈ సినిమాల్లో నాగయ్య నటన తారాస్థాయినందుకుని ఆయనను తెలుగులో తొలి మెగాస్టార్ ను చేసింది. అంతవరకూ [[కాంచనమాల]] లాంటి నటీమణులే సూపర్ స్టార్స్. మొదట్లో 'సుమంగళి' చిత్రంలో నాగయ్యను వృద్ధ సంఘసంస్కర్త పాత్ర వేయమన్నప్పుడు ఆయన కళ్ళనీళ్ళపర్యంతమయ్యాడట. అయితే ఆ పాత్ర ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తుందని నచ్చజప్పి బి.ఎన్. ఆయనను ఒప్పించాడు. తర్వాత [[భక్తపోతన]] విషయంలోనూ దాదాపుగా అలాగే జరిగింది. ఆ పాత్రలు నిజంగానే తనకు గొప్ప పేరు తీసుకు రావడంతో నాగయ్య [[1946]]లో తనే స్వయంగా [[త్యాగయ్య(1946)|త్యాగయ్య]] తీశాడు.
 
===స్వర్గసీమ===