రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 32:
 
== సేవా కార్యక్రమాలు ==
1908 సంవత్సరంలో [[మూసీనది]]కి భయంకరమైన [[1908నాటి హైదరాబాదు వరదలు|వరదలు]] వచ్చి హైదరాబాదు నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన, ప్రాణనష్టం జరిగింది. అలాంటి ఆపదకాలంలో రంగారావు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు. వీరు ఎంతోమంది పేద విద్యార్థులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకివచ్చినవారిలో [[ఆదిరాజు వీరభద్రరావు]] గారొకరు. రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు 1910 లో 'జీవిత చరితావళి' అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
 
== మరణం ==