రెడ్ స్కేల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని (4), కలదు. → ఉంది., చినది. → చింది., → (4) using AWB
మూస చేర్చాను
పంక్తి 1:
{{మూస:ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ}}
[[File:Redscale film landscape photograph at 7 different exposure settings.jpg|thumb|120px|ఒకే దృశ్యాన్ని రెడ్ స్కేల్ ఫిలింతో 7 వివిధ బహిర్గతాల వద్ద చిత్రీకరించిన తీరు. మౌస్ వీల్ తో దీనిని పైకి క్రిందకు స్క్రాల్ చేసినచో ఇది ఒక విచిత్రానుభూతికి గురి చేస్తుంది.]]
'''రెడ్ స్కేల్ ''' అనునది [[ఛాయాచిత్రకళ]]లో ఒక మెళకువ. [[ఫోటోగ్రఫిక్ ఫిలిం]]ని తప్పుడు దిశలో [[కెమెరా]] లోకి ఇమడ్చటంతో ఫిలిం యొక్క ముందు వైపుకు బదులుగా వెనుక వైపు కాంతికి [[బహిర్గతం]]అవుతుంది. దీనితో ఒక [[సి-41 ప్రక్రియ|సి-41]] ఫిలిం వెనుక వైపు ఉన్న ఎరుపు రంగు పొర ముందుకు రావటం వలన [[ఛాయాచిత్రం]] లోని ఎరుపు పాళ్ళు పెరిగినట్లు కనబడుతుంది. ఎరుపు పాళ్ళు పెరగటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. ఫిలింలోని అన్ని పొరలూ నీలి కాంతిని గుర్తించగలవు. కావున సాధారణంగా ఈ నీలి రంగు పొర పైన ఉండి దాని వెనుక ఒక ఫిల్టరు ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలో నీలి కాంతి మొదట ఎరుపు రంగు పొరని, దాని వెనుక ఉన్న ఆకుపచ్చని పొరని బహిర్గతం చేస్తుంది. దాని తర్వాత ఉన్న ఫిల్టరు వలన నీలిరంగు పొర పైన కాంతి బహిర్గతం అవ్వదు. [[ఈ-6 ప్రక్రియ|ఈ-6]] ఫిలిం పై కూడా ఇది సాధ్యపడుతుంది.
"https://te.wikipedia.org/wiki/రెడ్_స్కేల్" నుండి వెలికితీశారు