అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి గ్రామం పేరు సరి చేసాను. చౌ 'తా పల్లి కాదు, చౌ ట పల్లి.
క్లీనప్
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అట్లూరి పిచ్చేశ్వర రావు<br />ATLURI PICHESWARA RAO
| residence = చెన్నై
| other_names =
| image =Atluri Pitcheswara Rao.jpg
| birth_date = {{Birth date|1925|04|12}}
| imagesize = 200px
| birth_place = [[చౌటపల్లి]], [[కృష్ణా జిల్లా]]
| caption = <big>అట్లూరి పిచ్చేశ్వర రావు</big>
| death_date = {{Death date and age|1966|09|26|1925|04|12}}
| birth_name = అట్లూరి పిచ్చేశ్వర రావు
| birth_date = [[ఏప్రిల్ 12]], [[1925]]
| birth_place = [[కృష్ణా జిల్లా]] యందు [[చౌటపల్లి]]
| native_place = చౌటపల్లి
| death_date = [[సెప్టెంబర్ 26]], [[1966]]
| death_place =
| death_cause = గుండెపోటు
| known = రచయిత, కథకుడు, నవలాకారుడు,అనువాదకుడు, చలన చిత్ర సంభాషణ కర్త
| occupation = కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త
| spouse= "[[చౌదరాణి"]]
| title =
| spouse= "చౌదరాణి"
| partner =
| children =" అనిల్ అట్లూరి"
| father = "సీతారామస్వామి"
| mother = "శేషారత్నం"
}}
 
<!-- [[ ]] -->
'''అట్లూరి పిచ్చేశ్వర రావు''' ([[ఏప్రిల్ 12]], [[1925]] - [[సెప్టెంబర్ 26]], [[1966]]), తెలుగు భాషలో కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్తస్క్రీన్ ప్లే రచయిత.
 
==జీవితం==
ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణా జిల్లా]] యందు [[చౌటపల్లి]] గ్రామంలో [[ఏప్రిల్ 12]], [[1925]] న జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన [[పులపర్రు]] గ్రామానికి వలస పోయింది. ఆయన చౌటపల్లి గ్రామంలోనూ, [[కైకలూరు]] పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశారు. ఆయన హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] విద్యను హిందూ కాలేజ్ లో పూర్తి చేశారు.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012}}</ref> ఆయన తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారు. 1948 లో అయన బి.ఆర్.డబ్ల్యూ, కె.సి.జి. పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. ఆయన 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
 
ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన [[త్రిపురనేని రామస్వామి]] గారి కనిష్ఠ పుత్రికైన "[[చౌదరాణి"]]ని [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత, నవలా రచయిత. ఆమె తెలుగు పుస్తక శాలను [[మద్రాసు]]లో ప్రారంభించారు. ఆమె 1996 లో మరణించారు.
 
==రచనా జీవితం==
ఆయన తెలుగు దినపత్రిక అయిన "[[విశాలాంధ్ర]]"లో కొంత కాలం పాటు పనిచేశారు. 1962 లో ఆయన [[మద్రాసు]] (ప్రస్తుతం చెన్నై)కు వెళ్ళి చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా స్థిర పడ్డాడు. ఆయన [[హిందీ]] భాషలో గల సాహిత్యాన్ని [[తెలుగు]]<nowiki/>లోతెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. అవి గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, మరియు గాడిద ఆత్మ కథ. ఆ అనువాదంలో భాగంగా ఆయన అనేక కథలు, రేడియో నాటికలు, వంటివి రాసాడు. వాటిలో "''మనసులో మనిషి"మనిషీ'' ప్రాధాన్యత పొందింది.
 
"గౌతమ బుద్ద" మరియు "వీరేశ లింగం" అనే స్క్రీప్ట్స్ ఆయన రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. అవి తెలుగు భాషలో ప్రసిద్ధమైనవి. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందారు.
Line 39 ⟶ 32:
 
==పనులు==
 
ఆయన రచనలు కొన్ని:
* జీవచ్ఛవాలు