వైజాగ్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==నటించిన చిత్రాలు==
వైజాగ్ ప్ర‌సాద్ దాదాపు 170కి పైగా సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. 1983 లో వచ్చిన [[బాబాయ్ అబ్బాయ్]] నటుడిగా ఆయన మొదటి సినిమా. [[నువ్వు నేను]] చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.<ref name=thetelugufilmnagar.com>{{cite web|title=వైజాగ్ ప్రసాద్|url=https://www.thetelugufilmnagar.com/celebs/vizag-prasad/|website=thetelugufilmnagar.com|accessdate=31 October 2017}}</ref> [[జై చిరంజీవ]] సినిమాలో కథానాయిక [[భూమిక చావ్లా|భూమిక]] తండ్రిగా చెప్పుకోదగ్గ పాత్రను పోషించాడు.
* [[నువ్వు నేను]]
* భద్ర
"https://te.wikipedia.org/wiki/వైజాగ్_ప్రసాద్" నుండి వెలికితీశారు