గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6607:B774:251B:F4AA:D3A0:BB0 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6617:4528:BE0C:61E:14EC:58F8 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
2405:204:6617:4528:BE0C:61E:14EC:58F8 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2475161 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 24:
}}
[[File:Golkonda fort- brief discription.jpg|thumb|గోల్కొండ దుర్గం గూర్చి శిలాఫలకం]]
'''[[గోల్కొండ]]''' [[కోట]] మరియు నగరము. [[తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]] నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి [[కొండ]]<nowiki/>మీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. 1336 A. D.లో [మైసూర్[ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో [[ముసునూరి కాపానీడు|ముసునూరి కాపయ భూపతి]] గోల్కొండను సంధిలో భాగముగా [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] మహమ్మదు షా వశము చేశాడు. ఇది [[బహుమనీ సామ్రాజ్యము]]లో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత [[ముస్లిము]] సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు