అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారాన్నీ వేరేపేజీ లోకి మార్చాను
పంక్తి 1:
'''అనకాపల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం జిల్లా]]కు చెందిన ఒక మండలముపట్టణం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, [[ఉక్కునగరం|ఉక్కునగరానికి]] 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి [[కొబ్బరి]] వ్యాపారానికి మరియు [[బెల్లం]] వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=అనకాపల్లి||district=విశాఖపట్నం
|mandal_map=Visakhapatnam mandals outline33.png|state_name=ఆంధ్ర ప్రదేశ్
|mandal_hq=అనకాపల్లి
|villages=32
|latd = 17.6833| longd = 83.0167
|skyline =APtown Anakapalli 1.JPG
|skyline_caption =అనకాపల్లి వద్ద కొండమీద సత్యనారాయణ స్వామి గుడి
|area_total=|population_total=186937|population_male=92727|population_female=94210
|population_density=|population_as_of = 2011
|area_magnitude= చ.కి.మీ=
|literacy=66.58|literacy_male=77.17|literacy_female=56.17}}
'''అనకాపల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, [[ఉక్కునగరం|ఉక్కునగరానికి]] 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి [[కొబ్బరి]] వ్యాపారానికి మరియు [[బెల్లం]] వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.
 
== పట్టణం స్వరూపం, జన విస్తరణ ==
Line 24 ⟶ 13:
*[[నిర్మలానంద]] (1935-2018)
 
== Churchesచర్చిలు ==
 
* BALL's Home Church
Line 94 ⟶ 83:
== వైద్య సదుపాయాలు ==
* ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వంద పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.<ref>[http://health.ap.nic.in/apvvp/apvvp_hospitals.html APVVP.Hospitals]</ref>
 
అనకా పల్లి మండలంలో ఉన్న గ్రామాలు.
{{Div col||13em}}
* [[దిబ్బపాలెం]]
* [[మెట్టపాలెం]]
* [[జగన్నాధపురం (అనకాపల్లి)|జగన్నాధపురం]]
* [[తగరంపూడి]]
* [[వూడేరు]]
* [[అల్లికొండు పాలెం]]
* [[మామిడిపాలెం (అనకాపల్లి)|మామిడిపాలెం]]
* [[పాపయ్య సంత పాలెం]]
* [[పాపయ్య పాలెం]]
* [[గొండుపాలెం]]
* [[చింతనిప్పుల అగ్రహారం]]
* [[మాకవరం (అనకాపల్లి)|మాకవరం]]
* [[మర్టూరు]]
* [[బగులవాడ]]
* [[సీతానగరం]]
* [[కుంచంగి]]
* [[కూండ్రం]]
* [[వెంకుపాలెం (అనకాపల్లి)|వెంకుపాలెం]]
* [[వేటజంగాలపాలెం]]
* [[సంపత్ పురం]]
* [[పిసినిగాడ]]
* [[తుమ్మపాల]]
* [[రేబాక (అనకాపల్లి)|రేబాక]]
* [[కొత్తూరు (అనకాపల్లి)|కొత్తూరు]]
* [[గోపాలపురం (అనకాపల్లి)|గోపాలపురం]]
* [[మారేడుపూడి]]
* [[మారేడుపూడి అగ్రహారం]]
* [[కొప్పాక (అనకాపల్లి)|కొప్పాక]]
* [[భట్లపూడి]]
* [[గొలగాం (అనకాపల్లి)|గొలగాం]]
* [[శంకారం (అనకాపల్లి మండలం)|శంకారం]]
* [[వల్లూరు]]
* [[రాజుపాలెం (అనకాపల్లి)|రాజుపాలెం]]
* [[రొంగలివానిపాలెం]]
{{Div col end}}
 
; {{main|అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం}}
Line 172 ⟶ 123:
Railway Bridge on Sarada river at Anakapalle.jpg|అనకాపల్లి వద్ద శారద నది రైల్వే బ్రిడ్జ్
</gallery>
{{commons category|Anakapalle}}<!-- అంతర్వికీ లింకులు -->
 
{{విశాఖపట్నం జిల్లా మండలాలు}}
<!-- అంతర్వికీ లింకులు -->
 
{{అనకాపల్లి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:విశాఖపట్నం జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు