లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

→‎లుబిటెల్: విస్తరణ
విస్తరణ
పంక్తి 1:
[[File:Lubitel166universal.jpg|right|thumb|250px|లుబిటెల్ శ్రేణిలో చిట్టచివరి కెమెరా, '''లుబిటెల్ యూనివర్సల్ ''']]
'''లుబిటెల్ ''' (ఆంగ్లం: [[:en:Lubitel|Lubitel]]) [[లోమో]] సంస్థచే తయారు చేయబడిన [[మీడియం ఫార్మాట్ ఫిల్మ్]] [[టి ఏల్ ఆర్ కెమెరా]]ల శ్రేణి <ref> [https://microsites.lomography.com/lubitel166+/history/ లుబిటెల్ చరిత్ర గురించి లోమోగ్రఫీ.కాం] </ref>. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే కెమెరాను స్ఫూర్తిగా తీసుకొనబడి ఈ కెమెరా నిర్మించబడింది. లుబిటెల్ అనగా రష్యన్ లో ఔత్సాహికుడు (amateur) అని అర్థం.
 
లుబిటెల్ కెమెరాలు అప్పటి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం అయిన బేక్ లైట్ తో నిర్మించబడేవి. వాడే కొద్దీ లోపభూయిష్టమైన నిర్మాణం వలన పలు ఆశ్చర్యకర సాంకేతిక తప్పిదాలు ఫోటోలలో దొర్లేవి. ఈ తప్పిదాలే లుబిటెల్ యొక్క కళాత్మక లక్షణాలు గా పరిగణింపబడటంతో లుబిటెల్ కెమెరాలు ప్రత్యేకతను సంతరించుకొన్నవి. Kalimar వంటి సంస్థలు నిర్మించే కెమెరాలు లుబిటెల్ కెమెరాలు గా చెలామణి కావటం లుబిటెల్ పేరుకు ఉన్న డిమాండును తెలుపుతుంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు