కదిరి: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరల్కింపు
పంక్తి 1:
'''కదిరి,''' : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 515591. యస్. టీ. డీ. కోడ్ నం.08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకాగా ఉండేది. కదిరి మల్లెపూలకు మరియు కనకాంబరాలు (కుంకుమ పూలు)కు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర మరియు కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కదిరి||district=అనంతపురం
| latd = 14.12
| latm =
| lats =
| latNS = N
| longd = 78.17
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Anantapur mandals outline44.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కదిరి
|latd = 14.12 | longd = 78.17
|locator_position = right
|villages=16|area_total=
|population_total=108222
|population_male=54943|population_female=53279
|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=
|literacy=59.29|literacy_male=71.88|literacy_female=46.26|pincode = 515591}}
 
'''కదిరి''' : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 515591. యస్. టీ. డీ. కోడ్ నం.08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకాగా ఉండేది. కదిరి మల్లెపూలకు మరియు కనకాంబరాలు (కుంకుమ పూలు)కు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర మరియు కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.
 
==కదిరి శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయం==
Line 46 ⟶ 28:
==గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 1,08,222 - పురుషులు 54,943 - స్త్రీలు 53,279
;
==మూలాలు==
;
 
==ప్రముఖులు==
Line 61 ⟶ 40:
[[బొమ్మ:కదిరి3.jpg|thumb|right|200px|కదిరి 3 వేరుశనగ రకము]]
కదిరి-3 [[వేరుశనగ]] వంగడము ఇక్కడే అభివృద్ధిచేయబడింది. కదిరి-3 వంగడము [[ఆంధ్రప్రదేశ్]]లో ఎక్కువ పండించు రకము. కదిరి-2, కదిరి- 71-1 రకములు కుడా విరివిగా పండించ బడుతాయి.
 
http://en.wikipedia.org/wiki/List_of_power_stations_in_India#Solar
 
==కదిరికి అత్యంత సమీపంలో చూడదగ్గ ప్రాంతాలు==
Line 72 ⟶ 49:
# నామాల గుండు జలపాతం: సుమారు 18 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.
 
==మండలంలోనికదిరి తాలుకా లోని మండలాలు, పెద్ద గ్రామాలు==
{{colbegin}}
*[[కటారుపల్లి]]
*[[వర్రావాండ్లపల్లి]]
* [[పట్నం (కదిరి)|పట్నం]]
* [[కాలసముద్రం]]
* [[చిప్పలమడుగు]]
* [[యెర్రదొడ్డి (కదిరి)|యెర్రదొడ్డి]]
* [[కదిరికుంట్లపల్లె]]
* [[ఆలంపూర్ (కదిరి)|ఆలంపూర్]]
* [[పందులకుంట]]
* [[చలమకుంటపల్లె]]
* [[కదిరి (గ్రామీణ)]]
* [[కొండమనాయనిపాలెం (కదిరి)|కొండమనాయనిపాలెం]]
* [[ముత్యాలచెరువు]]
* [[యెగువపల్లె]]
* [[కదిరి బ్రాహ్మణపల్లె]]
* [[బత్తలపల్లె (కదిరి)|బత్తలపల్లె]]
* [[కౌలెపల్లె]]
* [[మొతుకపల్లె]]
{{colend}}
 
== కదిరి తాలుకా లోని మండలాలు, పెద్ద గ్రామాలు ==
{{colbegin}}
* కదిరి
Line 111 ⟶ 66:
{{commonscat|Kadiri}}
* [http://www.naarm.ernet.in/AgriGateway/RARS&I/Andhra.asp జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ]
{{కదిరి మండలంలోని గ్రామాలు}}
{{అనంతపురం జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు