గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
వాక్య నిర్మాణం మార్పు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
'''గీత గోవిందం''' [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.<ref name="pingali">{{Cite book|title=భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం|last=పింగళి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|year=2017|isbn=|location=తిరుపతి|pages=|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=2730}}</ref><ref>{{Cite book|url=https://archive.org/details/JaurGitaGovinda-English/page/n15|title=Jaur Gita Govinda|last=Kapila|first=Vastyayan|publisher=National Museum, Janapath|year=1979|isbn=|location=Delhi|pages=}}</ref> వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9|url=https://archive.org/details/GitagovindaJayadevaTheLovesOfKrishnaAndRadhaGeorgeKeyt/page/n5}}</ref>
జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ విలియం జోన్స్ ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. వాగ్గేయకారుడైన నారాయణ తీర్థుల వంటి వారికి ఈ గ్రంథం స్ఫూర్తినిచ్చింది.<ref name="pingali"/>
|