అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: బొమ్మలు చేర్పు
పంక్తి 24:
 
[[File:Scenic view at Anakapalle.jpg|thumb|240px|అనకాపల్లి సత్యనారాయణ స్వామి కొండ వద్ద సుందర దృశ్యం]]
[[దస్త్రం:Anakapalle_Kanyakaparameswari_Temple.jpg|thumb|పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం]]
 
* అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాతి కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. [[ఉగాది]]కి ము౦దుగా వచ్ఛు దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.<ref>[http://www.hindu.com/lf/2004/03/19/stories/2004031903150200.htm The Hindu]</ref>
* 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
Line 108 ⟶ 110:
 
== పర్యాటక కేంద్రాలు ==
[[దస్త్రం:Anakapalle_Sarada_River_Bridge.jpg|thumb|అనకాపల్లిలోని శారదా నదిపై రైల్వే బ్రిడ్జి]]
 
* దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం, తంతడి బీచిలు అందమైనవి.
* [[ఏటికొప్పాక]] లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినది.
Line 118 ⟶ 122:
 
== మూలాలు, వనరులు ==
{{మూలాలజాబితా}}{{commons category|Anakapalle}}<!-- అంతర్వికీ లింకులు -->
 
==చిత్రమాలిక==
<gallery>
Railway Bridge on Sarada river at Anakapalle.jpg|అనకాపల్లి వద్ద శారద నది రైల్వే బ్రిడ్జ్
</gallery>
{{commons category|Anakapalle}}<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:విశాఖపట్నం జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు