గజాలా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
| name = గజాలా
| image =
| birth_place =
| birth_date =
| occupation = నటి
| spouse =
}}
'''గజాలా ''' ఒక భారతీయ సినీ నటి.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-dont-see-films-as-a-career-Gajala/articleshow/32191742.cms|title=I don't see films as a career: Gajala|date=15 January 2017|accessdate=28 November 2018|website=timesofindia.indiatimes.com}}</ref> తెలుగు తోబాటు కొన్ని తమిళ మరియు మలయాళ చిత్రాలలో నటించింది.
==నేపధ్యము==
ఈమె [[మస్కట్]]లో జన్మించింది. బొంబాయి జుహూ లోని విద్యానిధి పాఠశాలలో ప్రాథమికవిద్య పూర్తి చేసింది. 2001లో నాలో ఉన్న ప్రేమ చిత్రంద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.
 
== ఆత్మహత్యా ప్రయత్నం ==
జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె సహ నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె బ్రతికి బయటపడింది. ఆత్మహత్యకు కారణాలు మాత్రం బయటకు రాలేదు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/2002/07/23/stories/2002072305300300.htm|title=Suicide bid by actress Gajala|date=23 July 2002|accessdate=28 November 2018|website=thehindu.com|publisher=The Hindu}}</ref>
 
==గజాలా నటించిన తెలుగు చిత్రాలు==
*[[ఓ చినదాన]]
"https://te.wikipedia.org/wiki/గజాలా" నుండి వెలికితీశారు