గజాలా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
| birth_place =
| birth_date =
| occupation = నటి, ఇంటీరియర్ డిజైనర్
| spouse = ఫైజల్ రజా ఖాన్
}}
'''గజాలా ''' ఒక భారతీయ సినీ నటి.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-dont-see-films-as-a-career-Gajala/articleshow/32191742.cms|title=I don't see films as a career: Gajala|date=15 January 2017|accessdate=28 November 2018|website=timesofindia.indiatimes.com}}</ref> తెలుగు తోబాటు కొన్ని తమిళ మరియు మలయాళ చిత్రాలలో నటించింది. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె తర్వాత స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు తదితర చిత్రాల్లో నటించింది. 2002 లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. 2010 దాకా అడపా దడపా చిత్రాల్లో నటించిన ఈమె తర్వాత [[మస్కట్]] లో ఉన్న తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.
 
==నేపధ్యము==
ఈమె [[మస్కట్]]లో జన్మించింది. తండ్రి నిర్మాణరంగంలో వ్యాపారవేత్త. బొంబాయి జుహూ లోని విద్యానిధి పాఠశాలలో ప్రాథమికవిద్య పూర్తి చేసింది. 2001లో నాలో ఉన్న ప్రేమ చిత్రంద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=210148|title=గజాలా పెళ్లి భాజాలు|date=23 February 2016|accessdate=28 November 2018|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి}}</ref> హిందీ టీవీ నటుడైన ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.
 
== ఆత్మహత్యా ప్రయత్నం ==
"https://te.wikipedia.org/wiki/గజాలా" నుండి వెలికితీశారు