కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
paragraph added
పంక్తి 36:
 
పద్మారావు [[ప్రజారాజ్యం]] పార్టీలో చేరాడు.
 
== దళిత ఉద్యమ సారధి్ ==
ఈ శతాబ్దం లో దళిత ఉద్యమానికి, దళిత ఉద్యమ సాహిత్యానికి దశ దిశ నిర్దేశం చేసిన నాయకుడు. కవి డా,, కత్తి పద్మారావు తెలుగు దళిత సాహిత్యం లో ’జైలు గంటలు’ మోగించుకుంటూ ఈ దేశ మూలవాసులైన అంటరానివారి భూమి భా ష నే మాత్లాడుతూ అణగారిన ఆర్తుల గుండె ఘోషల్ని ’కట్టెల మోపు’ లా నెత్తికెత్తుకొని గుండెల నిండూ గా బుద్ధున్ని, అంబేత్కర్ ని నింపుకొని ఆత్మగౌరవ స్వరం తో ఉద్యమ స్పూర్తి తో , ఈ యుగ కవిత్వాన్ని వినిపిస్తూ కవి పద్మారావు ముందుకు సాగుతున్నారు.
 
1985 లో కారంచేడూ దళితులపై జరిగిన అమానుషమైన దాడీకి వ్యతిరేకంగా పద్మారావు ఆత్మగౌరవ పొరాటాన్ని నిర్మించారు.చుండూరు దళిత ఉద్యమాన్ని నిర్మించి,పల్లె నుంచి ఢిల్లీ దాకా కదం తొక్కించారు.
 
తాను రాసిన 68 పుస్తకాలు ముద్రితమైనాయి.ఆయన తీసుకు వచ్చిన1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్ దళితుల జీవితాల్లో మలుపు తెచ్చింది..
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు