"ఆయిల్‌ పామ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+ మూలాలు)
 
 
{{taxobox
|name = ఆయిల్ పామ్
''Elaeis oleifera''
|}}
<big><big>రచన:పాలగిరి రామక్రిష్ణా రెడ్ది</big></big>
 
'''ఆయిల్‌ పామ్''' [[పామే]] కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం వాడకంలోనున్న [[వంట నూనె|వంటనూనె]]<nowiki/>ల్లొ, మిగతా నూనెలకన్న తక్కువ ధరలో, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనానికి అందుబాటులో వున్న వంటనూనె [[పామాయిల్]]. పామాయిల్‌ను [[ఆఫ్రికా]]లో 5 వేల సంవత్సరాల క్రితం నుండే వాడుచున్నట్లు తెలుస్తున్నది. అక్కడి స్థానికులు పామాయిల్‌ పళ్లను (Fruits) వేడి నీళ్లలో బాగా మరగించి, రోకళ్ళ వంటి వాటితో నలగ్గొట్టి, గుజ్జును పిండి నూనెను వడగట్టి తీసి వాడేవాళ్ళు. ఆయిల్‌పాంకు జన్మస్థానం [[దక్షిణ ఆఫ్రికా|దక్షిణాప్రికా]] లోని గునియాలోని వర్షాయుత, ఉష్ణమండల అరణ్యాలు<ref>{{cite book|title=The Name of Plants|last=Gledhill|first=David|publisher=University Press|year=2008|edition=4|location=Cambridge|page=279}}</ref>. 14-17 శతాబ్ది మధ్యకాలంలో అమెరికా ఖండానికి, అక్కడినుండి తూర్పుదేశాలకు వ్యాప్తి చెందినదని కొందరి వాదన. 1910 లో స్కాట్మెన్‌ విలియం సిమో అనే ఇంగ్లీష్‌ బ్యాంకరు ద్వారా [[మలేసియా]]కు తీసికెళ్లడం జరిగిందని, అక్కడినుండి [[ఇండోనేసియా]], పశ్చిమ ఆసియా, మరియు [[దక్షిణ అమెరికా]]కు వ్యాపించినదని మరి కొందరి వివరణ. కాని 1870 నాటికే [[మలేషియా|మలేసియా]] తదితర దేశాలలో పామాయిల్ తోటల పెంపకం మొదలైనదని మరి కొందరి అంచనా. మలేసియా మరియు [[ఇండోనేషియా|ఇండోనేసియా]]లలో పామాయిల్‌ తోటల పెంపకం వలన ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఊహ కందనంతగా ఆభివృద్ది చెందింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుచున్న పామాయిల్‌లో సగం శాతం ఈదేశాల పామాయిల్‌ ఉత్పత్తియే. అభివృద్ధి చెందితున్న దేశాలన్ని ఈరెండు దేశాల నుండియే అధికశాతం పామాయిల్‌ను తమ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2502593" నుండి వెలికితీశారు