"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

(→‎తెలంగాణ ఉద్యమం: పైన రాస్తున్నాం)
 
==== నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన ====
2009 నవంబరు 29న కేసీఆర్ ఖమ్మం పట్టణంలో తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. <ref name="దీక్ష గురించి ఆంధ్రజ్యోతిలో">{{cite news |title=ఆ దీక్షకు ఎనిమిదేళ్లు.. |url=http://www.andhrajyothy.com/artical?SID=498868 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=29 November 2017 |language=te}}</ref><ref group="నోట్స్">తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించివాడు, అడ్డుకున్నాడన్న పేరు పడ్డ వ్యక్తి అయిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబరు 2న దుర్మరణం పాలు కాగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. రాజశేఖరరెడ్డి మరణానంతరం మూడు నెలలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటుండగా కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష ప్రారంభించడం సాధారణంగా రాజకీయంగా ఎంచుకున్న సమయంలో పోరాడే అతని తత్త్వానికి నిదర్శనం.</ref>
 
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2506967" నుండి వెలికితీశారు