హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 602:
==[[సూరారం]] ==
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన జీడిమెట్ల పారిశ్రామికవాడ ఈ డివిజన్‌లోనే ఉంది.ఈ ప్రాంత వాసులు నిత్యం కాలుష్య సమస్యతో సతమతమవుతున్నారు.డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:సూరారం కాలనీ, దయానంద్‌నగర్‌, ప్రియాంకనగర్‌, కృషికాలనీ, సంతోషినగర్‌, సూరారం వీకర్‌సెక్షన్‌కాలనీ, షిర్డిసాయిబాబానగర్‌, సుభాష్‌చంద్రబోస్‌నగర్‌, ఆనంద్‌నగర్‌, సిద్ధార్థనగర్‌, సుభాష్‌నగర్‌, రాంరెడ్డినగర్‌, ఇండిస్ట్రీయల్‌ఫేజ్‌-4, ఎస్‌.ఆర్‌.నాయక్‌నగర్‌, జనప్రియ, మోడీబిల్డర్స్‌, అపురూపకాలనీ, ఇండస్ట్రీయల్‌ఫేజ్‌-3, ఎస్‌వీ కో-ఆపరేటివ్‌సొసైటీ, ఫేజ్‌-1, భగత్‌సింగ్‌నగర్‌ (రాళ్లకంచె), శివాలయనగర్‌, అల్లూరిసీతారామరాజునగర్‌, డి.పి.కాలనీ.
==[[ అల్వాల్]]‌ ==
{{main|అల్వాల్ (మల్కాజ్‌గిరి)}}
డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:వాసవినగర్‌నగర్‌ (భాగం), భారతినగర్‌, ప్రశాంతి ఎన్‌క్లేవ్‌ (భాగం), సాయినగర్‌కాలనీ, మాధవినగర్‌, అసిఫ్‌నగర్‌, దినకర్‌నగర్‌, వెంకటరావుపేట, రాంచంద్రనగర్‌, ఆదర్స్‌నగర్‌, చిత్తరయ్యకాలనీ, ఇందిరానగర్‌కాలనీ, లక్ష్మినగర్‌కాలనీ, భూదేవినగర్‌, యాదమ్మనగర్‌, సత్యసాయిఎంక్లేవ్‌, గ్రీన్‌ఫీల్డ్స్‌కాలనీ, టెలికాంకాలనీ, ప్రుడిన్షియల్‌బ్యాంకుకాలనీ, లక్ష్మినారాయణకాలనీ, సాయికృష్ణఎంక్లేవ్‌, వేద్‌విహార్‌ కాలనీ, ఆర్టీసీకాలనీ, బోరాముస్లిం కాలనీ, ఎం.ఇ.ఎస్‌. కాలనీ, జోషీనగర్‌, రాంనగర్‌, రాజీవ్‌నగర్‌, వెంకటరమణకాలనీ, మారుతినగర్‌, ఇందిరానగ్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీ, అంబేద్కర్‌నగర్‌, రాజీవ్‌నగర్‌, కానాజిగూడ, శివనగర్‌, సుభాష్‌నగర్‌, గొల్లగూడ, అశోక్‌నగర్‌, కొత్తబస్తీ, వెంకటాపురం, [[లోతుకుంట, హైదరాబాదు|లోతుకుంట]], యాదమ్మనగర్‌బస్తీ