దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
వికీకరణ ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 16:
==జీవిత విశేషాలు==
రామనుజరావు గారు [[ఆగష్టు 25]], [[1917]]లో [[వరంగల్లు]] పట్టణ సమీపాన ఉన్న [[దేశాయిపేట్ (గంభీరావుపేట్)|దేశాయి పేట]] గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే వంగపాడుకు దత్తతగా వచ్చాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటివద్దనే పూర్తి చేశాడు. హైస్కూలు విద్య కోసం తొమ్మిదో తరగతిలో హనుమకొండ పాఠశాలలో చేరాడు. అప్పట్లో తెలుగులో విద్యాబోధన లేదు. కేవలం ఉర్దూ మరియు ఆంగ్ల భాషల్లో మాత్రమే బోధన సాగేది. రామానుజ రావు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నాడు. 1939 లో మద్రాసు
సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
|