కల్వకుంట్ల చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 54:
 
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా [[జూన్ 2]] మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పండితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ "ఆరు" అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు.ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబర్ 2018లో తెలంగాణా శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.<ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-be-sworn-telangana-states-first-cm-june-2|work=Deccan-Journal|accessdate=27 May 2014}}</ref><ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-sworn-first-chief-minister-telangana-indias-29th-state|work=Deccan-Journal|accessdate=2 June 2014}}</ref><ref>{{cite web|title=Politics of separation|url=http://www.thehindu.com/todays-paper/tp-national/jeevan-reddy-announced-as-trs-candidate-from-armoor/article4713119.ece|work=Frontline|accessdate=16 April 2014}}</ref>
 
== పథకాలు - ఆవిష్కరణలు ==