బోయ జంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
 
==జీవిత విశేషలు==
'''బోయ జంగయ్య''' [[నల్గొండ జిల్లా]], రామన్న పేట తాలూకాలోని [[పంతంగి]] గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు [[1942]] [[అక్టోబరు 1]] న జన్మించారు. బి.ఏ, డి.లిట్‌ చదివారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకున్నా హృదయంలో సాహిత్యానుబంధం అతనికి ఏర్పడింది.
 
==రచయితగా==
"https://te.wikipedia.org/wiki/బోయ_జంగయ్య" నుండి వెలికితీశారు