గచ్చిబౌలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
| footnotes =
}}
ఇది [[హైటెక్ సిటీ]] నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో ఉంది.<ref>{{cite web|url=http://www.hindu.com/pp/2005/05/28/stories/2005052800680100.htm|title=The Hindu : Property Plus Hyderabad : Grab a slice of Gachibowli pie|work=hindu.com}}</ref> [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]<nowiki/>లోని ప్రధాన ఐ.టి కేంద్రం.[[File:GachibowliSkyLine.jpg|thumb|280x280px|Sky Line of Gachibowli From ICICI Bank Towers]]
'''గచ్చిబౌలి''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]<nowiki/>లోని ప్రధాన ఐ.టి కేంద్రము.
 
 
== ప్రయాణ సౌకర్యాలు ==
 
గచ్చిబౌలి నుండి- హైటెక్ నగరం, మరియు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్య ప్రాంతాలకు రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ బస్సులు – నెం.216,217 గచ్చిబౌలి నుండి [[మెహిదీపట్నం]], [[కోటి]], మరియు ప్రధాన నగర కేంద్రాలను కలుపుతుంది. యం.యం.టి.ఎస్. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. సమీరంలోని ఔటర్-రింగ్ రోడ్ [[శంషాబాద్]] వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపుతుంది. హైదరాబాదు మెట్రో రైలు సర్వీసు కూడా సమీపంలోని [[మియాపూర్]] నుండి [[అమీర్ పేట]],నాగోలు వరకు ప్రయాణించుటకు అందుబాటులో ఉంది.హైదరాబాద్ మహానగరంలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాలకు మెట్రో రైలు నిర్మాణం ప్రణాళికలో ఉండి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
 
Line 79 ⟶ 78:
== అభివృద్ధి కార్యక్రమాలు ==
{{wide image|Gachibowli skyline.JPG|2000px|Gachibowli IT suburb}}
 
 
ఐటీ పరిశ్రమతో పాటు, గచ్చిబౌలి క్రీడల కేంద్రం, స్వర్ణ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిఎంసి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హాకీ స్టేడియం మరియు ఆక్వాటిక్స్ కాంప్లెక్స్ ఉత్తమ స్టేడియంల వంటి వాటికి దీటుగా గచ్చిబౌలీలో  ఉన్నాయి. మిచిల్ వరల్డ్ గేమ్స్, ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గచ్చిబౌలిలో నిర్వహించబడ్డాయి. సహజరాక్ నిర్మాణాలతో ఒక గోల్ఫ్ కోర్సు ఇటీవల అక్కడే వచ్చింది. [[పుల్లెల గోపీచంద్]] [[బాడ్మింటన్]] అకాడమీ కూడా గచ్చిబౌలిలో ఉంది.
 
Line 86 ⟶ 87:
* హిమగిరి హాస్పటల్
* కాంటినెంటల్ హాస్పటల్
* రాజిత హాస్పటల్

<br /><gallery widths="150" heights="120" perrow="4" caption="గచ్చిబౌలీకి చెందిన ఫోటో గ్యాలరీ">
దస్త్రం:Gachibowli hyderabad.jpg|Gachibowli stadium in the foreground
దస్త్రం:Gachibowli Outdoor 75.JPG|GMC Balayogi Stadium
"https://te.wikipedia.org/wiki/గచ్చిబౌలి" నుండి వెలికితీశారు