నందీశ్వరుడు (2012 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== కథ ==
చదువే లోకంగా భావించే యువకుడు అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ ఉత్తమ విద్యార్థి ఒకానొక సందర్భంలో సంఘ విద్రోహశక్తిగా మారతాడు. అతను అలా అయ్యేందుకు దారి తీసిన సంఘటనల నేపథ్యంతో సినిమా సాగుతుంది.
 
== నటవర్గం ==