హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 556:
 
== నాంపల్లి ==
కుతుబ్‌షాహీల కాలంలో [[నాంపల్లి, (హైదరాబాదు)|నాంపల్లి]] ఒక చిన్న కుగ్రామం. మెయజ్‌-ఇ-నాంపల్లిగా పిలిచేవారు. ప్రస్తుతం నాంపల్లిగా రూపాంతరం చెందింది. నగరంలో రద్దీ కేంద్రాలలో ఒకటి. నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.
 
== బషీర్‌బాగ్ ‌==