మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''మనీ''' [[శివనాగేశ్వరరావు]] దర్శకత్వంలో, [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. దర్శకుడిగా శివనాగేశ్వరరావుకు ఇది తొలి చిత్రం.<ref name="Idle brain interview">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html|title=Siva Nageswara Rao - Telugu Cinema interview - Telugu film director|accessdate=15 January 2019|website=www.idlebrain.com|archiveurl=https://web.archive.org/web/20190115025605/http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html|archivedate=15 January 2019}}</ref>{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా |
 
పంక్తి 19:
 
== అభివృద్ధి ==
13 ఏళ్ళుగా దర్శకత్వ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న శివనాగేశ్వరరావును రామ్‌గోపాల్ వర్మ తన మొదటి రెండు సినిమాలు [[శివ (1989 సినిమా)|శివ]], [[క్షణక్షణం]] సినిమాలకు కో-డైరెక్టర్‌గా తీసుకున్నాడు. శివనాగేశ్వరరావు స్వయంగా సినిమా దర్శకత్వం వహిస్తానంటే రామ్‌గోపాల్ వర్మ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. కథ కోసం కొన్ని ఐడియాలు వర్మ చెప్పగా వాటిలోంచి శివనాగేశ్వరరావు హాలీవుడ్ సినిమా "''రూత్ లెస్ పీపుల్‌''" కథాంశం నచ్చి దాన్ని ఎంచుకున్నాడు.<ref name="Idle brain interview">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html|title=Siva Nageswara Rao - Telugu Cinema interview - Telugu film director|accessdate=15 January 2019|website=www.idlebrain.com|archiveurl=https://web.archive.org/web/20190115025605/http://www.idlebrain.com/celeb/interview/sivanageswararao.html|archivedate=15 January 2019}}</ref>
1986లో విడుదలైన హాలీవుడ్ సినిమా "''రూత్ లెస్ పీపుల్''" ఆధారంగా మనీ సినిమా కథ, పాత్రలు అభివృద్ధి చేశారు. మనీ సినిమా రూపకల్పనలో కూడా రూత్ లెస్ పీపుల్ ప్రభావం చాలానే ఉందని సినీ విశ్లేషకుడు జీవన్ రెడ్డి పేర్కొన్నాడు. రూత్ లెస్ పీపుల్ సినిమాలోని ఒకే కథానాయకుని పాత్రని ఇందులో ఇద్దరుగా మార్చడం వంటి చిన్న మార్పులతో పాటు అందులో లేని ముఖ్యపాత్ర ఖాన్ దాదాను మనీలో ప్రవేశపెట్టారు. మూలంతో సంబంధం లేని విధంగా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా తెలుగులో అభివృద్ధి చేశారు.<ref name=":0">{{Cite web|url=https://m.sakshi.com/news/funday/money-telugu-movies-copied-by-hollywood-294151|title=మనీ కాపీయే కానీ|date=29 November 2015|website=సాక్షి|last=బి.|first=జీవన్ రెడ్డి|series=ఆ సీన్.. ఈ సీన్}}</ref>
 
అలా 1986లో విడుదలైన హాలీవుడ్ సినిమా "''రూత్ లెస్ పీపుల్''" ఆధారంగా మనీ సినిమా కథ, పాత్రలు అభివృద్ధి చేశారు. మనీ సినిమా రూపకల్పనలో కూడా రూత్ లెస్ పీపుల్ ప్రభావం చాలానే ఉందని సినీ విశ్లేషకుడు జీవన్ రెడ్డి పేర్కొన్నాడు. రూత్ లెస్ పీపుల్ సినిమాలోని ఒకే కథానాయకుని పాత్రని ఇందులో ఇద్దరుగా మార్చడం వంటి చిన్న మార్పులతో పాటు అందులో లేని ముఖ్యపాత్ర ఖాన్ దాదాను మనీలో ప్రవేశపెట్టారు. మూలంతో సంబంధం లేని విధంగా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా తెలుగులో అభివృద్ధి చేశారు.<ref name=":0">{{Cite web|url=https://m.sakshi.com/news/funday/money-telugu-movies-copied-by-hollywood-294151|title=మనీ కాపీయే కానీ|date=29 November 2015|website=సాక్షి|last=బి.|first=జీవన్ రెడ్డి|series=ఆ సీన్.. ఈ సీన్}}</ref>
13 ఏళ్ళుగా దర్శకత్వ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న శివనాగేశ్వరరావును రామ్‌గోపాల్ వర్మ తన మొదటి రెండు సినిమాలు [[శివ (1989 సినిమా)|శివ]], [[క్షణక్షణం]] సినిమాలకు కో-డైరెక్టర్‌గా తీసుకున్నాడు. శివనాగేశ్వరరావు స్వయంగా సినిమా దర్శకత్వం వహిస్తానంటే
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు