హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[తెలంగాణ]]లోని [[సినిమా]], [[ముంబై]] సినిమాకు సమాంతరంగా సాగడంతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అలనాటి [[హైదరాబాద్ రాష్ట్రం]]లో సినిమాల నిర్మాణం కన్నా ముందుగానే సినిమా టాకీసులు నిర్మాణమయ్యాయి. 1930 నాటికి హైదరాబాదు రాష్ట్రంలో దాదాపు 17 సినిమా టాకీసులు ఏర్పడ్డాయి.<ref name="తెరమరుగైన మన టాకీసులు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ, ఆదివారం సంచిక|title=తెరమరుగైన మన టాకీసులు|url=https://www.ntnews.com/Sunday/తెరమరుగైన-మన-టాకీసులు-10-9-477174.aspx|accessdate=21 September 2018|date=20 March 2018|archiveurl=https://web.archive.org/web/20180921083333/https://www.ntnews.com/Sunday/తెరమరుగైన-మన-టాకీసులు-10-9-477174.aspx|archivedate=21 September 2018}}</ref><ref name="తెలంగాణ సినిమా @ 120">{{cite news|last1=నవ తెలంగాణ|title=తెలంగాణ సినిమా @ 120|url=http://www.navatelangana.com/article/sopathi/335102|accessdate=21 September 2018|date= 2 July 2016| archiveurl=https://web.archive.org/web/20180921083024/http://www.navatelangana.com/article/sopathi/335102| archivedate=21 September 2018}}</ref>
 
మూడో సాలార్‌జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ [[దివాన్ దేవిడి]] ప్యాలెస్]] ప్రాంగణంలో 1920లో సెలెక్ట్ టాకీస్‌ పేర హైదరాబాదులో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మాణం జరిగింది. ఇది నిజాం కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే నిర్మించిన థియేటర్. ఈ థియేటర్ కోసం లండన్ నుండి 16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను దిగుమతి చేసుకున్నారు.
 
ప్రారంభదశలో టెంట్‌ హాల్స్‌లో రాత్రిపూట మొదటి, రెండవ ఆటలు మాత్రం వేసేవారు. పర్మినెంట్‌ హాల్స్‌ వచ్చాక కూడా కొన్నాళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగింది. రెండు, నాలుగు, ఆరు, పది అణాలుగా టికెట్టు ధరలు ఉండడంతోపాటు కాస్త ఎక్కువ డబ్బు పెట్టగలిగే వారికోసం రెండు రూపాయలతో ప్రత్యేకంగా అమర్చిన విశాలమైన సోఫా టికెట్టు ఉండేది. 1948 వరకు [[నమాజు]] చేసుకోవడానికి ఇంటర్వెల్‌ ఇచ్చేవారు.