నూతనకల్లు మండలం: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం
మండల సమాచారంతో కొత్త పేజీ
(తేడా లేదు)

06:01, 21 జనవరి 2019 నాటి కూర్పు

నూతనకల్లు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

నూతనకల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, నూతనకల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నూతనకల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నూతనకల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°21′45″N 79°42′40″E / 17.362435°N 79.711075°E / 17.362435; 79.711075
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం నూతనకల్
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,991
 - పురుషులు 28,833
 - స్త్రీలు 28,158
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.64%
 - పురుషులు 58.87%
 - స్త్రీలు 34.14%
పిన్‌కోడ్ 508221

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 56,991 - పురుషులు 28,833 - స్త్రీలు 28,158

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. ఎర్రపహాడ్
  2. నూతనకల్లు
  3. చిల్పకుంట
  4. వెంకెపల్లి
  5. తాల్లసింగారం
  6. యాదవల్లి
  7. గుండ్లసింగారం
  8. మిర్యాల
  9. దిరిసనపల్లి
  10. పెదనెమిల
  11. భికుమల్ల
  12. లింగంపల్లి
  13. మచంపల్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు