కొవ్వూరు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కొవ్వూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. [[గోదావరి]] నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న [[రాజమండ్రి|రాజమహేంద్రి]] (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.
== గ్రామాలు ==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
 
* కొవ్వూరు
* [[అరికిరేవుల]]
పంక్తి 24:
* [[పెనకనమెట్ట|పెనకల మెట్ట]]
* [[పంగ్డి|పంగిడి]]
{{Div end}}
{{కొవ్వూరు మండలంలోని గ్రామాలు}}{{పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/కొవ్వూరు_మండలం" నుండి వెలికితీశారు