కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:KomaramBheem.jpg|thumb|alt=|386x386px|గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం]]
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలో,]]లోని 312016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన జిల్లాలలో ఒకటి. <ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]జిల్లా పరిపాలనా కేంద్రం అసిఫాబాద్
 
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి.
 
== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
 
2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు ([[ఆసిఫాబాద్ (సిటీ)|ఆసిఫాబాద్,]] [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్]]), 15 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు మునుపటి అదిలాబాద్ జిల్లాకు చెందినవే. పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
 
=== స్థానిక స్వపరిపాలన ===
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]జిల్లా పరిపాలనా కేంద్రం అసిఫాబాద్
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
[[దస్త్రం:KomaramBheem.jpg|thumb|alt=|386x386px|గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం]]
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
 
== గణాంక వివరాలు ==
 
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
 
==జిల్లాలోని రెవిన్యూ మండలాలు==
# [[సిర్పూర్ (Uయు)|సిర్పూర్ (యు)మండలం]]
# [[లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)|లింగాపూర్ మండలం]] *
# [[జైనూర్ మండలం]]
# [[తిర్యాని మండలం]]
# [[ఆసిఫాబాద్‌ మండలం (కొమరంభీం జిల్లా)|ఆసిఫాబాద్ మండలం]]
# [[కెరమెరి మండలం]]
# [[వాంకిడి మండలం]]
# [[రెబ్బెన మండలం]]
# [[బెజ్జూర్‌|బెజ్జూర్ మండలం]]
# [[పెంచికల్‌పేట్ మండలం (కొమరంభీం జిల్లా)|పెంచికలపేట్ మండలం]] *
# [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్ మండలం]]
# [[కౌటల మండలం]]
# [[కౌతల|కౌటాల]]
# [[చింతల మానేపల్లి మండలం|చింతలమానేపల్లి]] *
# [[దహేగాం మండలం]]
# [[దహేగావ్|దహెగాన్]]
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్పట్టణ (టి)మండలం]]
 
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాలు.
"https://te.wikipedia.org/wiki/కొమరంభీం_జిల్లా" నుండి వెలికితీశారు