గుడ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
==గ్రామ చరిత్ర==
కవిత్రయంలోని వాడు, ఉభయకవిమిత్రుడు, ప్రబంధపరమేశ్వరుడు [[ఎఱ్రాప్రగడ]] ఈ గ్రామానికి చెందినవాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఎఱ్ఱాప్రెగడ గుడ్లూరులోని నీలకంఠేశ్వరస్వామి వారి గురించి పద్యాలు రచించారు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[అమ్మవారి పాలెం]] 2.4 కి.మీ,[[బసిరెడ్డిపాలెం]] 2.6 కి.మీ,[[కొత్తపేట]] 5.1 కి.మీ,[[పొట్లూరు]] 5.7 కి.మీ,[[చినల త్రాపి]] 5.8 కి.మీ.[[ఆవులవారిపాలెం (గుడ్లూరు)]] 5.0 km
===సమీప మండలాలు===
===సమీప పట్టణాలు===
[[లింగసముద్రం]] 15.9 కి.మీ,[[ఉలవపాడు]] 19.4 కి.మీ,[[కందుకూరు]] 19.5 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
ఈ మండలములో మన్నేరు, ఉప్పుటేరు, ఎలికేరు అనే మూడు [[కాలువలు]] ప్రవహిస్థున్నవి.
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అంకమ్మ దేవత===
"https://te.wikipedia.org/wiki/గుడ్లూరు" నుండి వెలికితీశారు