వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 42:
# వారం తరువాత అధికారులు ఈ విషయాన్ని [[#m#Permissions#Removal_of_access|స్టీవార్డులకు]] తెలియజేసి, తొలగింపును సదరు నిర్వాహకుల హక్కుల తొలగింపును కోరతారు.
 
=== పనితీరులోపనిలో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి ===
 
వివాదాలు, ఫిర్యాదులను [[వికీపీడియా:వివాద పరిష్కారం|మామూలు వివాద పరిష్కార పద్ధతిలో]] పరిష్కరించుకోవాలి. అయితే ఈ వివాదం నిర్వాహకుని నిర్వాహక సమర్ధతపై సందేహాలు రేకెత్తిస్తున్నా (నిర్వాహక పరికరాల దురుపయోగం, పదేపదే కనిపిస్తున్న విచక్షణా లేమి, ప్రవర్తనలోని లోపాలు), లేదా చర్చలు విఫలమైనప్పుడూ ఈ పద్ధతిని అనుసరించాలి.