సిటీ లైట్స్ (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
# చాప్లిన్ కు హీరోయిన్ పువ్వును అమ్మే (ఫ్లవర్ సార్ అనే డైలాగ్) షాట్ ను 342 టేక్ లు తీశారు, ప్రపంచంలోనే అత్యధికంగా టేక్స్ తీసుకున్న షాట్ గా చరిత్రలో నిలిచింది.
# ఈ చిత్రంలో చాప్లిన్ వేసిన ట్రాంప్ (విదూషకుడు) పాత్ర అనేక సినిమాల్లో వాడబడింది. [[రాజ్ కపూర్]] నటించిన ఆవారా చిత్రంలోని రాజ్ కపూర్ పాత్ర, [[చిరంజీవి]] నటించిన [[చంటబ్బాయి]] సినిమాలోని ఒక పాటలో చిరంజీవి వేసిన గెటప్ లకు ఈ పాత్రే ఆధారం.{{Sfn|పాలకోడేటి సత్యనారాయణరావు|2007|p=14}}
# ఈ చిత్రం ద్వారా కెమెరా ముందు అంధురాలిగా నటించి మెప్పించిన మొదటి నటీమణిగా వర్జీనియా చెర్రిల్ నిలిచింది.
 
== గుర్తింపులు ==