విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| relatives =
}}
'''విజయ బాపినీడు''' (గుత్తా బాపినీడు చౌదరి) ([[సెప్టెంబరు 22]], [[1936]] - [[ఫిబ్రవరి 12]], [[2019]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>సినిమా దర్శకులు [[దర్శకుడు]]<ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారునడిపాడు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి.
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారుజన్మించాడు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారుచేసాడు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారుపనిచేసాడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
 
== సినిమారంగ ప్రస్థానం ==
సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశారుచేశాడు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారుతీశాడు.
 
=== సినిమాలు ===
Line 48 ⟶ 49:
 
== మరణం ==
విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న [[హైదరాబాద్‌]]లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారుమరణించాడు.<ref name="ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత |url=https://www.sakshi.com/news/movies/tollywood-senior-director-and-producer-vijaya-bapineedu-passed-away-1160409 |accessdate=12 February 2019 |date=12 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190212055853/https://www.sakshi.com/news/movies/tollywood-senior-director-and-producer-vijaya-bapineedu-passed-away-1160409 |archivedate=12 February 2019}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు