పంక్తి 299:
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, [[Wikipedia:Proposed deletion|proposed deletion process]] ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా [[వికీపీడియా:సత్వర తొలగింపు|సత్వరమే తొలగించడం]], చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] వంటి ఇతర [[వికీపీడియా:తొలగింపు పద్ధతి|తొలగింపు పద్ధతులు]] కూడా ఉన్నాయి. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 13:30, 3 సెప్టెంబరు 2018 (UTC) <!-- Template:Proposed deletion notify --> <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 13:30, 3 సెప్టెంబరు 2018 (UTC)
== మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం ==
మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన మీరు పాల్గొన్నందుకు ముందస్తుగా అభినందనలు. అప్పుడు నిర్ణయించుకునన్న విధంగా [[విజయశాంతి]] వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా [[వికీపీడియా:తటస్థ దృక్కోణం]], [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం]] అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ [[చర్చ:జమలాపురం కేశవరావువిజయశాంతి]] పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:11, 12 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ajaybanbi" నుండి వెలికితీశారు