వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
నిర్వహకత్వాన్ని తిరిగి పొందడం అనే ఉప విభాగాలను చేర్చాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
ఒక నిర్వాహకుడుగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక పోతున్నానని భావించిన వాడుకరి, తనను ఆ బాధ్యతల నుండి తప్పించమని స్వచ్ఛందంగా స్టీవార్డులను కోరవచ్చు. ముందుగా తన కారణాలను సముదాయానికి [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] వద్ద తెలియజేసి, అ తరువాత అభ్యర్ధనను [[:m:Permissions#Removal_of_access]] పేజీలో చెయ్యాలి. (అధికారులకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం 2019 జనవరి నాటికి తెవికీలో లేదు. భవిష్యత్తులో వారికి ఆ అధికారం ఇస్తే, తెవికీలోని అధికారులే ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యవచ్చు. అప్పుడు స్టీవార్డులను అభ్యర్ధించే అవసరం ఉండకపోవచ్చు.) స్టీవార్డుల్లో ఒకరెవరైనా ఈ అభ్యర్ధనను పరిశీలించి, తగు చర్య తీసుకుంటారు.
 
===== నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం =====
అయితే స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న నిర్వాహకుడు/రాలునిర్వాహకులు తిరిగి తన సమయాన్ని నిర్వహణకు కేటాయించగలమని, సమర్థంగా నిర్వహించగలమని నిర్ణయించుకుని, దాన్ని నిర్వాహకుల నోటీసుబోర్డులో తెలిపితే వేరే ఏ చర్చ అవసరం లేకుండా అధికారులు వారికి హక్కులు తిరిగి ఇస్తారు. ఇలా నేరుగా నిర్వాహక హక్కులు ఇవ్వడానికి ప్రాతిపదిక మొట్టమొదట సముదాయం వారికి-మొదటిసారి నిర్వాహక హక్కులు ఇవ్వడానికి సముదాయం తీసుకున్న నిర్ణయమే అవుతుంది. అయితే సముదాయం నిర్వాహకులు అచేతనంగా ఉండడం కారణంగానో, హక్కుల దుర్వినియోగం కారణంగానో ఉపసహంరించడానికి నిర్ణయిస్తే ఆ వాడుకరులు తిరిగి నిర్వహణ చేస్తామన్నప్పుడు నేరుగా హక్కులు ఇవ్వడం సాధ్యపడదు, తప్పనిసరిగా నిర్వహణా హక్కుల కోసం ప్రతిపాదన, దానిపై చర్చ, నిర్ణయం వంటివి జరగాల్సివుంటుంది.
 
=== చురుగ్గా లేని కారణంగా ===
Line 44 ⟶ 45:
# ఈ నిబంధన ప్రకారం తొలగింపుకు గురౌతున్న నిర్వాహకుల్లో ఎవరినైనా, తొలగించకుండా ఉండేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. కానీ అందుకు కనీసం ఐదుగురు వోటింగులో పాల్గొనాలి. వీరిలో, తొలగింపు రద్దు ప్రతిపాదనకు కనీసం 80 శాతం మద్దతు ఉండాలి. రద్దుకు బలమైన కారణాలను చూపించాలి.
# వారం తరువాత అధికారులు ఈ విషయాన్ని [[#m#Permissions#Removal_of_access|స్టీవార్డులకు]] తెలియజేసి, తొలగింపును సదరు నిర్వాహకుల హక్కుల తొలగింపును కోరతారు.
 
===== నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం =====
 
ఈ పద్ధతిలో తొలగించబడిన వాడుకరులు తిరిగి నిర్వహణ చేసేందుకు సిద్ధపడినప్పటికీ నేరుగా హక్కులు ఇవ్వడం సాధ్యపడదు. నిర్వహణ హక్కుల కోసం ప్రతిపాదించడం, చర్చించి, నిర్ణయించడం వంటి మామూలు పద్ధతి లోనే జరగాల్సివుంటుంది.
 
=== పనిలో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి ===
Line 52 ⟶ 57:
 
చర్చ, వోటింగు తరువాత, తొలగించాలని నిర్ణయిస్తే, సదరు నిర్ణయాన్ని నిర్వాహకులు లేక అధికారులు స్టీవార్డులకు తెలియజేస్తారు. సదరు నిర్వాహకులు లేదా అధికారి చర్చలో పాల్గొని వోటు వేసి ఉన్నా, ఈ పని చెయ్యవచ్చు.
 
===== నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం =====
 
ఈ పద్ధతిలో తొలగించబడిన వాడుకరులు తిరిగి నిర్వహణ చేసేందుకు సిద్ధపడినప్పటికీ నేరుగా హక్కులు ఇవ్వడం సాధ్యపడదు. నిర్వహణ హక్కుల కోసం ప్రతిపాదించడం, చర్చించి, నిర్ణ్యించడం వంటి మామూలు పద్ధతి లోనే జరగాల్సివుంటుంది.
 
== ఇవి కూడా చూడండి ==