విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1,051:
* [[సూర్యా మూవీస్]] పతాకం పై [[కర్తవ్యం]], [[ఆశయం]], [[నిప్పురవ్వ]] చిత్రాలు నిర్మించింది. ఇవికాక [[శాసనం]], [[పెద్దరికం]] చిత్రాలకు సహ నిర్మాత.
* [[సూరజ్ మూవీస్]] పతాకం పై [[అడవి చుక్క]] చిత్రాన్ని నిర్మించింది.
* నేటి ప్రముఖవర్తమాన నిర్మాత [[ఎ. ఎం. రత్నం]] చాలా కాలం పాటు విజయశాంతికి రూపశిల్పిగా పనిచేశాడు. ఆమె స్థాపించిన [[సూర్యా మూవీస్]] నిర్మాణ సంస్థకు తొలినాళ్లలో భాగస్వామిగా ఉండి తరువాత స్వంతం చేసుకున్నాడు.
* విజయశాంతి మొదటి చిత్రం [[కల్లుక్కుళ్ ఈరం]] (1979). తెలుగులో మొదటి చిత్రం [[కిలాడీ కృష్ణుడు]] (1980). నూరవ చిత్రం [[భారత నారి]] (1989). ఇప్పటికి చివరిగా విడుదలైన తెలుగు చిత్రం [[నాయుడమ్మ]] (2006). చివరిగా విడుదలైన చిత్రం [[జమానత్]] (హిందీ, 2007).
* తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేదు. ఆమె నటించిన కథానాయిక ప్రాధాన్యతగల చిత్రాలు: [[నేటి భారతం]], [[రేపటి పౌరులు]], [[ప్రతిఘటన]], [[దేశంలో దొంగలు పడ్డారు]], [[వందేమాతరం]], [[దేవాలయం]], [[సమాజంలో స్త్రీ]], [[అరుణ కిరణం]], [[భారత నారి]], [[భారత రత్న]], [[పోలీస్ లాకప్]], [[లేడీ బాస్]], [[కర్తవ్యం]], [[ఆశయం]], [[స్ట్రీట్ ఫైటర్]], [[మొండి మొగుడు - పెంకి పెళ్లాం]], [[శ్రీవారంటే మావారే]], [[శ్రీ శ్రీమతి సత్యభామ]], [[మగరాయుడు]], [[యంగ్ టర్క్స్]], [[ఒసేయ్ రాములమ్మా]], [[రౌడీ దర్బార్]], [[గూండా గర్దీ]], [[కల్లుకొండూరు పెణ్ణు]], [[సి. ఐ. డి.]], [[అడవి చుక్క]], [[వైజయంతి]], [[ఇందిరమ్మ]], [[నాయుడమ్మ]], [[శాంభవి ఐ. పి. యస్.]], [[తేజస్విని]], [[అత్తాకోడళ్లు]], [[రైఫిల్స్]], [[సాహస బాలుడు - విచిత్ర కోతి]], [[తడయం]].
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు