ప్రాణానికి ప్రాణం: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం, తారాగణం, మూలాల మూస చేర్పు
ట్యాగు: 2017 source edit
సమాచార పెట్టెలో మరిన్ని వివరాలు, తారాగణం పాత్ర పేర్లు. ఒక మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
name = ప్రాణానికి ప్రాణం|
producer = డి. విజయసారధి|
director = [[చలసాని రామారావు]]|
writer = సత్యానంద్ (మాటలు), చలసాని రామారావు (స్క్రీన్ ప్లే), ఎం. డి. సుందర్, దత్త బ్రదర్స్ (కథ)|
released = {{FIlm date|1990|01|12}}|
editing = కోటగిరి వెంకటేశ్వరరావు|
cinematography = డి. డి. ప్రసాద్|
language = తెలుగు|
music =[[కె. చక్రవర్తి|చక్రవర్తి]]|
studio = [[హరీష్ ఎంటర్ ప్రైజస్]]|
starring = [[నందమూరి బాలకృష్ణ]],<br>[[రజని]]|
}}
 
'''ప్రాణానికి ప్రాణం''' 1990 లో [[చలసాని రామారావు]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[రజని]], [[వాణిశ్రీ]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను హరీష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై డి. విజయసారథి నిర్మించాడు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.<ref name="Prananiki Pranam">{{cite web|url=http://telugumoviepedia.com/movie/cast/576/prananiki-pranam-cast.html |title=Prananiki Pranam |publisher=Chitr.com}}</ref>
 
== తారాగణం ==
* రాజాగా [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]
* రాజా తల్లి జస్టిస్ జయంతి దేవిగా [[వాణిశ్రీ]]
* లలితగా [[రజని]]
* నాగుదాదాగా [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* రసూల్ గా [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]
* రాజా తండ్రిగా [[సూరపనేని శ్రీధర్|శ్రీధర్]]
* [[ఆనందరాజ్]]
* [[మహర్షి రాఘవ]]
* [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[మాడా వెంకటేశ్వరరావు]]
* [[చిడతల అప్పారావు]]
* [[శ్రీలక్ష్మి]]
* [[తాతినేని రాజేశ్వరి]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రాణానికి_ప్రాణం" నుండి వెలికితీశారు