"కిరీటి దామరాజు" కూర్పుల మధ్య తేడాలు

(→‎నేపథ్యం: మూలం చేర్పు)
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
== కెరీర్ ==
కిరీటి లఘు చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించాడు. ''ఒంటిగంట'', ''అనుకోకుండా'' అతనికి మొదట్లో పేరు తెచ్చిన లఘుచిత్రాలు. అనుకోకుండా అనే లఘుచిత్రం కేన్స్ చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. నటుడిగా తన మొదటి చిత్రం సెకండ్ హ్యాండ్. 2013 లో వచ్చిన ఉయ్యాల జంపాల అనే చిత్రంలో తను పోషించిన మురళి పాత్ర అతనికి మంచి పేరు తెచ్చింది.
 
=== సినిమాలు ===
* సెకండ్ హ్యాండ్
* [[ఉయ్యాల జంపాల (2013 సినిమా)|ఉయ్యాల జంపాల]] (2013)
* [[ఎవడే సుబ్రహ్మణ్యం]]
* యుద్ధం శరణం
* [[ఉన్నది ఒకటే జిందగీ]]
* భం భోలేనాథ్
* మెనీ హ్యాపీ రిటర్న్స్
* మీకు మీరే మాకు మేమే
* దెబ్బకు ఠా దొంగలముఠా
* [[సైజ్ జీరొ(సినిమా)|సైజ్ జీరో]]
* [[మెంటల్ మదిలో]]
* [[చల్‌ మోహన రంగా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2605585" నుండి వెలికితీశారు