రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ''' రాజ్-కోటి''' '''రాజ్''': ప్రముఖ సంగీత దర్శకుల...
(తేడా లేదు)

06:45, 5 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

                                                        రాజ్-కోటి

రాజ్: ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.ఎస్.రాజు కొడుకు. కోటి: ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కొడుకు.

    వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యముడికి మొగుడు వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

ముఠా మేస్త్రి , హలో బ్రదర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు.ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు.కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు.