Raviteja గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png C.Chandra Kanth Rao 14:47, 3 ఫిబ్రవరి 2008 (UTC)[]


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నకలు హక్కులు? నకలుహక్కులు వదిలి వేయుట!

వికీపీడీయా వ్యాసాలు ఎవరైనా నకలుచేయవచ్చు మరియు మార్చవచ్చు, కాని కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలి : అన్ని మార్పులు మూలపు హక్కులు లాగానే విడుదల చెయ్యాలి మరియు మూలపు రచయితలకు గుర్తింపు ఇవ్వాలి. అన్ని వ్యాసాల పాఠాలకి CC-BY-SA మరియు GNU Free Documentation License అనబడే లైసెన్సులు వర్తిస్తాయి . చాలా ఇతర నకలు మరియు శాఖా సైట్లు వికీ సమచారాన్ని అందిస్తాయి. అలాగే మొత్తము సమాచారాన్ని మీరు పొందవచ్చు. సమాచారం చేర్చేటప్పుడు, మీ స్వంతదైన, లేక పైన చెప్పిన లెసెన్సులకు అనుగుణంగా అనుమతులున్నది మాత్రమే వాడండి. నకలుహక్కులు హెచ్చరిక ప్రత్యేకంగా లేకపోయినా సరే, ప్రతిఒక్క వివరము నకలుహక్కులు కలిగివుందని గమనించండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)సవరించు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:50, 1 సెప్టెంబరు 2021 (UTC)[]