దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 18:
'''దివ్యభారతి''' ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి [[తెలుగు]] సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో [[విశ్వాత్మ]] అనే సినిమాతో [[బాలీవుడ్]]లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
==తొలి రోజులు==
దివ్యభారతి ముంబైలో ఓంప్రకాశ్ భారతి, మీత భారతిలకు పుట్టింది.<ref>{{cite book|author1=Anil Saari|author2=Pārtha Caṭṭopādhyāẏa|title=హిందీ సినెమా: ఎన్ ఇన్సైడర్స్ వ్యూ|url=https://books.google.com/books?id=dqzQOgAACAAJ|accessdate=28 July 2012|year=2009|publisher=Oxford University Press|isbn=978-0-19-569584-7|page=222}}</ref> ఈమెకు కునాల్ అనే తమ్ముడు ఉన్నాడు, పూనం అనే సవతొ చెల్లెలు ఉంది.<ref>{{cite web|url=http://bollyspice.com/7597/remembering-divya-bharti|title=రిమెంబరింగ్ దివ్య భారతి|publisher=BollySpice|accessdate=17 August 2013}}</ref> కైనాత్ అరోరా ఈమెకు దాయాది. <ref>{{cite web| url=http://movies.ndtv.com/bollywood/divya-bhartis-cousin-kainaat-arora-to-make-bollywood-debut-with-grand-masti-634510|title=దివ్య భారతి కజిన్ కైనాత్ అరోరా టు మేక్ బాలీవుడ్ డెబ్యు విత్ గ్రాండ్ మస్తి|publisher=Movies.ndtv.com|date=9 August 2013}}</ref>
దివ్యభారతి హిందీ, ఆంగ్లము, మరాఠీ భాషలు బాగా మాట్లాడగలిగేది. ఈమె తొలినాళ్ళలో బొద్దుగా, బొమ్మలా అందంగా ఉండటం అందరినీ ఆకర్షించిన విషయం.
ఈమె ముంబైలోని జుహూలోని మాణెక్జీ కోఆపరేటివ్ హైస్కూల్ లో చదువుకుంది. నటనారంగంలోకి వచ్చే ముందు 9వ తరగత్ వరకు విద్యను పూర్తి చేసింది.<ref>{{cite news|url=http://divyabharti.tumblr.com/biography|title= అర్లీ లైఫ్ ఆఫ్ దివ్యభారతి|accessdate=28 July 2012}}</ref>
== దివ్యభారతి నటించిన చిత్రాలు ==
|