ఆల్బ్రెచ్ట్ డ్యూరర్: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox artist | name = ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ | image = Albrecht Dürer - 1500 self-portrait (High resolution and detail).jpg...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
'''ఆల్బ్రెచ్ట్ డ్యూరర్''' ({{IPAc-en|ˈ|dj|ʊər|ər}};<ref>{{citation|last=Wells|first=John C.|year=2008|title=Longman Pronunciation Dictionary|edition=3rd|publisher=Longman|isbn=9781405881180}}</ref> {{IPA-de|ˈalbʁɛçt ˈdyːʁɐ|lang}}; 21 May 1471 – 6 April 1528)<ref name=Mueller>Müller, Peter O. (1993) ''Substantiv-Derivation in Den Schriften Albrecht Dürers'', Walter de Gruyter. {{ISBN|3-11-012815-2}}.</ref> జర్మన్ చిత్రకారుడు, ప్రింట్ మేకర్, జర్మన్ పునరుజ్జీవన సిద్ధాంత కర్త. న్యూరెంబర్గ్‌లో జన్మించిన డ్యూరర్ తన వయసు ఇరవైల్లో ఉండగానే అత్యున్నత నాణ్యతతోని వూడ్‌కట్ ప్రింట్స్ తయారుచేసి ఐరోపా వ్యాప్తంగా ప్రతిష్ట సంపాదించాడు. తన కాలం నాటి ప్రధానమైన ఇటాలియన్ కళాకారులు రాఫెల్, గియోవాని బెలిని, [[లియొనార్డో డావిన్సి]] వంటివారితో పరిచయం కలిగి తరచు సంప్రదింపులు జరుపుతూండేవాడు. పవిత్ర రోమన్ చక్రవర్తి మొదటి మాగ్జిమిలియన్ ఇతనిని ప్రోత్సహిస్తూ, పోషకుడిగా ఉండేవాడు.
==మూలాలు==
{{మూలాల జాబితా}}